ర్యాలీగోల్డ

ర్యాలిగోల్డ్ సేంద్రీయ ఎరువు కన్నా మేలు, ఇది మీ పంటలకు ఛాంపియన్. శక్తివంతమైన సహజ పదార్ధమైన మైకోరైజాతో జత చేయబడిన ర్యాలిగోల్డ్ వేరు అభివృద్ధికి సంరక్షకునిగా పనిచేస్తుంది.

మైకోరైజా పంటకు నేల నుండి నీరు మరియు పోషకాలను ముఖ్యంగా భాస్వరం ను తీసుకోవటానికి, దానివలన ఫలితంగా దృఢమైన మరియు ఆరోగ్యకరమైన పంటను ఇస్తుంది.

మీ పంటలో పోషకాలు మరియు నీటిని తీసుకోవడం ద్వారా, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా వృద్ధి చెందడానికి పర్యావరణ జీవ మరియు నిర్జీవ ఒత్తిడిని తట్టుకోవడంలో ర్యాలిగోల్డ్ సహాయపడుతుంది.

ర్యాలీగోల్డ్  కోసం పంట వారీగా  జియోగ్రీన్ సిఫార్సు:

పంట ప్రయోగము సమయం ఎకరానికి రేటు (కిలోలు/ఎకరం)
వరి నాట్లు పెట్టిన 10 నుండి 15 DAT 
తడి & పొడి
నేరుగా విత్తిన & తడిపెట్టిన పొలం : 20 నుండి 25 DAS
4
టమోటో, మిరపకాయ, బంగాళదుంప, పత్తి, మొక్కజొన్న, గోధుమలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, సోయాబీన్ మరియు నూనె గింజలు & పప్పులు మరియు ఇతర కూరగాయలు కేవలం నాటడానికి లేదా విత్తడానికి ముందు 4
చెరకు, అల్లం, పసుపు, అరటి (గుంటలు) నేల తయారు చేసినపుడు   8

ద్రాక్ష , దానిమ్మ, అరెకానట్, చీనీ/బత్తాయి

సేంద్రియ ఎరువుతో పాటు 8
ఆపిల్ ఫిబ్రవరి/మార్చి 8

పంటల వర్గాల వారీగా ర్యాలిగోల్డ్ SP(Ralligold SP) కోసం సిఫార్సు:

ప్రయోగ విధానం సిఫారసు చేయబడిన పంటలు మోతాదు ప్రయోగ సమయం
విత్తన శుద్ధి ప్రత్తి కిలోకు 10 గ్రా విత్తునాలు నాటే ముందు
నారు ముంచడం కూరగాయలు (టమోటా, మిరపకాయ, క్యాప్సికం, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలైనవి,) వరి ఒక లీటరు నీటికి 5-10 గ్రా నాట్లు వేయడానికి ముందు
నీట మునిగిన కూరగాయలు (టమోటా, మిరపకాయ, క్యాప్సికం, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలైనవి)
దోసకాయలు (పుచ్చకాయ, సీతాఫలం, దోసకాయ, పొట్లకాయ మొదలైనవి)
ఒక ఎకరానికి 150 గ్రా పూత ముందు
బిందు సేద్యం ద్రాక్ష ఒక ఎకరానికి 150 గ్రా కత్తిరింపు తర్వాత 10-15 రోజుల తర్వాత మొదటి ప్రయోగము
కత్తిరింపు తర్వాత 50-60 రోజుల తర్వాత 2వ ప్రయోగము
బిందు సేద్యం దానిమ్మ ఒక ఎకరానికి 150 గ్రా 1 వ నీటిపారుదల తర్వాత 10-15 రోజుల తర్వాత మొదటి ప్రయోగము
1 వ నీటిపారుదల తర్వాత 50-60 రోజుల తర్వాత 2 వ ప్రయోగము
అరటి ఒక ఎకరానికి 200 గ్రా నాటిన 10-15 రోజుల తర్వాత మొదటి ప్రయోగము
నాటిన 90 - 95 రోజుల తర్వాత 2వ ప్రయోగము
టొమాటో ఒక ఎకరానికి 150 గ్రా నాటిన 10-15 రోజుల తర్వాత మొదటి ప్రయోగము
నాటిన 50-60 రోజుల తర్వాత 2వ ప్రయోగము
బిందు సేద్యం పుచ్చకాయ/కర్బుజా ఒక ఎకరానికి 100 గ్రా నాటిన 10-15 రోజుల తర్వాత మొదటి ప్రయోగము
విత్తిన 35-40 రోజుల తర్వాత రెండవ ప్రయోగము
చెఱుకు ఒక ఎకరానికి  150-200 గ్రా నాటిన 10-15 రోజుల తర్వాత మొదటి ప్రయోగము
నాటిన 50-60 రోజుల తర్వాత 2వ ప్రయోగము
ఫోలియర్ స్ప్రే(పై పాటుగా పిచికారీ) మిరపకాయ, క్యాప్సికం, వంకాయ ఒక ఎకరానికి 100 గ్రా నాటిన 40-45 రోజుల తర్వాత
ఫోలియర్ స్ప్రే(పై పాటుగా పిచికారీ) పొట్లకాయ ఒక ఎకరానికి 100 గ్రా నాటిన 30-35 రోజుల తరువాత

మీ పొలం యొక్క సామర్థ్యాన్నిపెంచండి : జియోగ్రీన్ మరియు ర్యాలిగోల్డ్ తో
జియోగ్రీన్ మరియు ర్యాలిగోల్డ్ తో మీ పంట యొక్క నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కీలకమైనవి.

జియోగ్రీన్ మీ నేలను సుసంపన్నం చేస్తుంది, ఆరోగ్యకరమైన పంటను అందిస్తుంది.

ర్యాలీగోల్డ్ దృఢమైన వేరు అభివృద్ధి మరియు ఆరోగ్యకరమైన పంటను అందిస్తుంది, ఇది అనేక ప్రయోజనాలకు ఇస్తుంది.

  • నేల ఆరోగ్యం మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది
  • మెరుగైన ఎరువుల వినియోగం మరియు నీటి నిలుపుదల సామర్థ్యం
  • పర్యావరణ మరియు జీవ నిర్జీవ ఒత్తిడిని తట్టుకుని, ఆరోగ్యకరమైన పంటలు
  • మీ పంటలలో నాణ్యతమైన దిగుబడులు

ప్రియమైన రైతులారా, ఆవిష్కరణ మరియు సుస్థిరతను స్వీకరించండి. జియోగ్రీన్ మరియు ర్యాలీగోల్డ్ మీ నేల మరియు వేరు అభివృద్ధికి సహాయపడుతుంది, సమృద్ధిగా దిగుబడి మరియు పచ్చని పంటలను పొందవచ్చును.

రేపటి పచ్చదనాన్ని పెంపొందించడంలో మాతో చేరండి. మనల్ని ఆదుకునే నేలను సంరక్షిద్దాం మరియు రాబోయే తరాలకు సమృద్ధి యొక్క ఫలాలను అందిందాము.

మీ నేలను సారవంతంగా, దృడమైన వేర్లను జియోగ్రీన్ మరియు ర్యాలిగోల్డ్ తో అభివృద్ధి చేయండి.

icon ఇప్పుడే తెలుసుకోండి